తెలుగు వార్తలు » Here are the guidelines
రెండు సెషన్‌లలో టీఎస్ ఈసెట్ జరగనుందన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ సెషన్ జరగగా, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెకండ్ సెషన్ ఉంటుందన్నారు. సరైన సమయానికి విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఇక ఎగ్జామ్ హాల్లో ఉన్నంత..