తెలుగు వార్తలు » Herds of deers destroying crops
కృష్ణ జింకలను చూస్తుంటే సహజంగా ఆహ్లాదకరంగా, ఆనందంగా అనిపిస్తుంది..చెంగు చెంగున గెంతుతూ పరుగెడుతుంటే పిల్లలు, పెద్దలు సైతం ఆనందంగా కేరింతలు కొడతారు. కానీ ఇక్కడ అందుకు విరుద్దంగా ఉంది.. జింకలను చూస్తే చాలు రైతులు వామ్మో అంటూ ఆందోళన చెందుతున్నారు.. నారాయణపేట జిల్లాలోని మాగనూరు, మక్తల్, కృష్ణా, నర్వ మండలాల పరిధిలో వేలాద�