తెలుగు వార్తలు » HerDaughter
కొంతమంది సమాజాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉంటారు. వారికి కట్టుబాట్లన్నీ చట్టుబండల్లా అనిపిస్తాయి. ఈ కోవలోకి వచ్చే వారిలో సినీ నటులు చాలమంది ముందు వరసలో ఉంటారు. మహీగిల్ గుర్తుందా? సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్స్ సిరీస్‌లో నటించి మంచిపేరు తెచ్చుకున్న నటి. దేవ్ డీ, దబాంగ్ సిరీస్, జంజీర్ మూవీస్‌లో కూడా ఆమె నటనను ఎవ్వరూ మ