తెలుగు వార్తలు » herd
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కనిపించకుండాపోయిన వ్యక్తి శవమైన తేలాడు. సూరజ్‌పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏనుగుల దాడిలో మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు.