తెలుగు వార్తలు » Herbal medicine Side Effects
కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం గోకులపాడులో దారుణం జరిగింది. నాటువైద్యం వికటించడంతో ఏడు సంవత్సరాల బాలుడు రాఘవేంద్ర మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..