తెలుగు వార్తలు » Herbal Maza
ఆవాలు లేని వంటిళ్లు ఉండదంటే అతిశయోక్తి కాదు..కూరలకు తాళింపు పెట్టేటప్పుడు పోపు దినుసుగా ఆవాలను ప్రతీ ఇంట్లోనూ వాడుతారు. చూసేందుకు చిన్నవిగా కనిపించే ఆవాలలో దివ్యమైన ఔషధ గుణం ఉంది. – ఆవాల్లో ఐరిన్, జింక్, మాంగనీస్, కాల్షియం ఉంటాయి. స్త్రీలలో నెలసరి సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాయి. – ఎముకులకు బలం చేకూరడానికి ఆవాల�