తెలుగు వార్తలు » herbal garden
సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో హెర్బల్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఆయూష్ శాఖ కమిషనర్ అలుగు వర్షిణి చొరవతో వివిధ రకాల ఔషధ మొక్కలను పెంచుతున్నారు. జిల్లా ఆస్పత్రి, ఆయూష్ విభాగం సంయుక్తంగా హెర్బల్ గార్డెన్ నిర్వహణను నిత్యం పర్యవేక్షిస్తున్నాయి. మందారం, గోరింట, సబ్జా, వావిలి, వచ, వాము, ఉత్తరాణి, నేరుడు, రణప�