తెలుగు వార్తలు » hera groups Cases
సామాన్య ప్రజల నుంచి స్కీముల పేరుతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించిన హీరా గ్రూప్స్ కేసులో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వందల కోట్ల రూపాయల స్కాములకు పాల్పడ్డ హీరా గ్రూప్స్ అధినేత్రి నౌహీరా షేక్‌పై ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులు తెలంగాణకు బదిలీ అవుతున్నాయి.