తెలుగు వార్తలు » Her love story
ఎన్నో జ్ఞాపకాలు.. మరెన్నో అనుభూతులకు వేదికయ్యింది భీమిలి ఉత్సవాలు. సముద్ర తీరాన అత్యంత ఉత్సాహ భరితంగా సాగిన సంబరాల్లో సామాన్యుల నుంచి వీఐపీల వరకు భీమిలితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏపీఐఐసీ చైర్మన్ రోజా ఒక అడుగు ముందుకేసి.. తన ప్రేమ చిగురించినప్పటి రోజుల్లోకి వెళ్లారు. భీమిలితో తనకు ఎంతో అనుబంధం ఉందన్న ర�