తెలుగు వార్తలు » her husband
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి మొదలయ్యింది. అందరికంటే ముందగా ఏపీలో టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసి.. ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. అయితే.. ఈ ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద చంద్రబాబుకు ఆయన భార్య భువనేశ్వరి కొబ్బరికాయతో దిష్టి తీశారు. ఎదురుగా వచ్చి ఎన్నికల ప్రచారానికి సాగనంపారు. కాగా.. చంద్రబాబు ఉండవల్�