తెలుగు వార్తలు » Her Head
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అనుమాష ఘటన ఒకటి చోటుచేసుకుంది. కర్కోటకుడైన ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో తల నరికి చంపాడు. దాన్ని చేతిలో పట్టుకొని పోలీసుస్టేషనుకు వచ్చి లొంగిపోయాడు.