తెలుగు వార్తలు » her decision
ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సంచలన ట్వీట్ చేశారు. పెద్ద పెద్ద అక్షరాలతో ఐ రిటైర్ అని సింధు చేసిన ట్వీట్ చూసి అభిమానులతో పాటు అంతా షాక్‌కు గురయ్యారు.