తెలుగు వార్తలు » her cries
జార్ఖండ్‌లోని లోహర్‌దగా జిల్లాలో హృదయవిదాకర ఘటన ఒకటి వెలుగుచూసింది. బతికి ఉండగానే శిశువును పాతిపెట్టిన విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. కుడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.