తెలుగు వార్తలు » her brother
నటి భానుప్రియను పోలీసు కేసు వెంటాడుతోంది. గతేడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో భానుప్రియపై బాలకార్మికుల నేరం నమోదైంది. అయితే ఈకేసుకు సంబంధించి మొదటి ఫిర్యాదు చెన్నైలో నమోదవడంతో కేసును చెన్నైకు బదిలీ చేశారు పోలీసులు. పోస్టల్‌లో వచ్చిన ఎఫ్‌ఐఆర్ కాపీ ఆధారంగా భానుప్రియపై 323, 506,341 సెక్షన్లతో పాటు 75, 79 జువైనల్ యాక్ట్�