తెలుగు వార్తలు » Her birthday was celebrated
Celebrates Chimpanzee Suzi’s 34th Birthday :హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ జూ పార్క్‌లో సంబరాలు అబరాన్ని అంటాయి. ఓ చింపాంజీ బర్త్ డేను జూ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఇక్కడి వచ్చేవారిని ఆకట్టుకునే ఈ సుజి అనే చింపాజీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం. ఇక్కడికి వచ్చినవారిని తన ఆటలతో అలరిస్తుంటుంది. హైదరాబాద్ జూ పార్క్‌కు సూజీ ప్రత్యేక ఆకర్షణ. �