తెలుగు వార్తలు » her Aunt
హైదరాబాద్ మౌలాలి ప్రాంతంలో ఆరేళ్ల బాలికను అత్యంత దారుణంగా సొంత పిన్ని హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ప్రియుడి మోజులో కృష్ణకుమారి అనే మహిళ సొంత అక్క కూతురిని చంపేసింది. జ్ఞానేశ్వరి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా స్మశానానికి తీసుకొచ్చిన సమయంలో పోలీసులు ఎంటరయ్యారు. కృష్ణకుమారి, ఆమె ప్రియుడు శివారెడ్డి ప్రవర