తెలుగు వార్తలు » Hepatitis B virus
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురైనట్టు సమాచారం అందుతోంది. లివర్ సంబంధిత సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరినట్టు విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్. ఈనెల 15న రాత్రి 2 గంటల సమయంలో కుటుంబసభ్యులు అమితాబ్ బచ్చన్‌ను ముంబైలోని నానావతి ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆయన ‘బద్లా’ సినిమా�