తెలుగు వార్తలు » Hepatitis
తను హెపటైటిస్‌తో బాధపడుతున్నట్లు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. అయినప్పటికీ తాను సంతోషంగానే జీవిస్తున్నానన్నారు. ఈ వ్యాధి ఉన్న మహిళలను సమాజంలో చులకనగా చూస్తుంటారని, అది తనను కలిచివేస్తోందని తెలిపారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరపున దక్షిణాసియా ప్రాంతంలో హెపటైటిస్ వ్యాధిపై అవగాహన కల్పించేందుక�