తెలుగు వార్తలు » hens in Hyderabad
నాటుకోడి టేస్టే వేరు. ఆ పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లురుతుంటాయి. దానికి ఎంత రేటు పెట్టినా తప్పులేదనుకుంటారు.. గతంలో అయితే, పండుగలొచ్చినా, ఇంటికి చుట్టాలొచ్చినా కోడిని కోసి వండుకుని తినేవారు. నాటుకోడి కూరతో భోజనం అంటే అందరూ కళ్లు లొట్టలేసుకుని మరీ తినేవారు. కానీ, అంతా తారుమరైంది…ఇప్పుడంతా బాయిలర్ కోళ్ల కూరన�