తెలుగు వార్తలు » Henry Pratt
ఇల్లినాయిస్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇల్లినాయిస్‌లోని ఇండస్ట్రియల్ పార్కులో ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. పశ్చిమ షికాగోకు 65కి.మీల దూరంలో వాల్వుల తయారీ పరిశ్రమలో ఈ ఘటన జరిగింది. అదే కంపెనీలో పనిచేసే గ్యారీ మార్ట