తెలుగు వార్తలు » Henry Kravis
దేశీయ దిగ్గజం రిలయన్స్ సంస్థ జియోలోకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. ఫేస్‌బుక్, సిల్వర్‌లేక్, విస్టా, జనరల్ అట్లాంటిక్ తర్వాత.. ఆ జాబితాలోకి మరో సంస్థ చేరిపోయింది. ప్రముఖ అమెరికా కంపెనీ కేకేఆర్, జియో మధ్య భారీ డీల్ కుదిరింది.