తెలుగు వార్తలు » Hend Sitapora
ఇవాళ ఉదయం జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. హింద్ సీతపొరాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో గాలింపు చేపడుతుండగా.. ఉగ్రవాదులు జవాన్లపైకి కాల్పులకు దిగారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు క�