తెలుగు వార్తలు » hen fight
సంక్రాంతి పండుగకు సమయం దగ్గరపడుతోంది. దీంతో కోడి పందేల జోరు మొదలైంది. పలు చోట్ల కోడి పందేలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు పందెం రాయుళ్లు. మరోవైపు పందేల కోసం కుక్కట రాజభోగంతో దాదాపు ఏడాది పాటు పుంజులను పెంచిన యజమానులు.. ఇప్పుడు వాటిని అమ్మేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో పుంజులకు భారీ గిరాకీ ఏర్పడింది. జాతులను బట�