తెలుగు వార్తలు » hemanth honour killing
హేమంత్ తో ప్రేమపెళ్లి గిట్టని అవంతి కుటుంబ సభ్యులు పరువు హత్యకు పాల్పడ్డ నేపథ్యంలో కేసు విచారణ వేగంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని.. ప్రధాన నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు మరింత సమాచారాన్ని రాబట్టే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులో ట్రావెల్ హిస్టరీ పోలీసులకు ఉపయుక్తంగా మారింది. ఇవాళ