తెలుగు వార్తలు » Hemant Soren urges BCCI
భారత క్రికెట్ చరిత్రలో ఒక శకం ముగిసింది. భారత క్రికెట్ టీమ్‌కు అడపాదడపాగా దక్కే విజయాలను అలవాటుగా మార్చేసిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సైలెంట్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌కి శనివారం గుడ్ బై చెప్పేశాడు.