తెలుగు వార్తలు » hemant Murder Case latest update
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హేమంత్ పరువు హత్య కేసు విచారణ కొనసాగుతోంది. నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు.