తెలుగు వార్తలు » hemant murder
హైదరాబాద్ చందానగర్ లో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంటపై యువతి తండ్రి దాష్టికానికి పాల్పడినట్టు తెలుస్తోంది. చందానగర్ లో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు ఆదే ప్రాంతానికి చెందిన యువతి తో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో కొత్త జంట నివాసం ఉంటున్నారు. ప్రేమ