తెలుగు వార్తలు » Hemant
హైదరాబాద్ లో ‘పరువు హత్య’కు బలైపోయిన హేమంత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హాస్పిటల్ నుండి హేమంత్ డెడ్ బాడీ ఇంటికి చేరుకుంది. యూకే నుండి హేమంత్ సోదరుడు కూడా హైదరాబాద్ చేరుకున్నాడు. హేమంత్ ను చివరి చూపు చూసుకునేందుకు బంధువులు స్నేహితులు అతని ఇంటికి చేరుకుంటున్నారు. మరోవైపు, హేమంత్ ఇంటి వద్ద పోలీసులు భారీ �