తెలుగు వార్తలు » Hema Sensational comments on Anchor Srimukhi
ప్రముఖ నటి హేమ.. తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3లోకి అడుగు పెట్టి.. మొదటి వారంలో.. బయటకు వచ్చేసింది. దీంతో.. బయటకొచ్చిన హేమ.. షోపై.. హౌస్‌మెంట్స్‌పై ఫుల్ కాంట్రవర్సీయల్ కామెంట్స్ చేసింది. కాగా.. ఇప్పుడు మరోమారు.. యాంకర్ శ్రీముఖి, బిగ్‌బాస్ నిర్వాహకులపై ఒక రేంజ్‌లో విరుచుకుపడింది. బిగ్‌బాస్ షోపైన, ఆ షో నిర్వాహకులపైన.. ప్రస్తుతం ఇప్ప