తెలుగు వార్తలు » Hema Malini's Nomination
మధుర: బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఒక వ్యవసాయ క్షేత్రంలో కొడవలి చేతబట్టి స్వయంగా వరిపంట కోశారు. ఇక అక్కడ ఉన్న మహిళా రైతులను వరి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా ఆమె ఆ ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేయడంతో అవి �