తెలుగు వార్తలు » Hema Malini Assets
మథుర పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అలనాటి బాలీవుడ్ హీరోయిన్, సిట్టింగ్ ఎంపీ హేమమాలిని పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన నామినేషన్‌ను ఆమె దాఖలు చేయగా.. అందులో ఆస్తుల వివరాలను ప్రకటించారు. తనతో పాటు భర్త ధర్మేంద్ర ఆస్తులను కూడా ఆమె ఎన్నికల కమిషన్‌ను సమర్పించారు. విలువైన బంగళాలు, ఆభరణాలు, నగదు, షేర్