తెలుగు వార్తలు » Hema Malin
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపులో భాగంగా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం గ్రామ గ్రామానా అమలవుతున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ సమావేశాలు ఒక పక్క జరుగుతుండగానే మరికొంత మంది బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు స్వయంగా చీపుర్లు పట్టారు. పార్లమెంట్ భవనం ఆవరణ దీనికి వేదికైంది. బీజేపీ ఎంపీ హేమా మాలినితో పాటు ఆర్ధికశాఖ ఉపమంత్రి అనురాగ్ ఠాకూ�