తెలుగు వార్తలు » Hema Elimination
‘బిగ్ బాస్’ 3 మొదలైన వారం రోజుల్లోనే ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలిరోజు నుంచే గొడవలు పడడం.. మాటల యుద్దాలు.. ఏడుపులు ఇలా అనేకం జరగడంతో షో అప్పుడే సోషల్ మీడియాలో సంచలనమవుతోంది. అలాగే మొదటి ఎలిమినేషన్‌లో అనుకున్నట్లుగానే నటి హేమ ఇంటి నుంచి బయటికి వచ్చేసింద�