తెలుగు వార్తలు » Hema Controversy
అది బిగ్ బాస్‌హౌస్.. ఆ ఇంట్లో ఏమైనా జరగొచ్చు.. అక్కడ శాశ్వత మిత్రులంటూ.. శాశ్వత శత్రువులంటూ ఉండరు.. అందరిదీ ఒకటే పాలసీ.. శత్రువు శత్రువు.. మిత్రుడన్న సూత్రమే అక్కడ వర్కౌట్ అవుతుంది. హౌస్‌లో ఆమె అందరికీ అక్క..! హేమక్కా.. అంటూ అందరూ ఆప్యాయంగా పిలుస్తుంటే.. ఆమె కూడా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయేది. కానీ.. వారి మధ్య ప్రేమ గంట.. గడువక ముందే