తెలుగు వార్తలు » Hema
మూవీ ఆర్టిస్ట్ అసోసిసియేషన్(మా) రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తున్నారు. అదేంటో కానీ ఓ ఆర్నెల్లు సైలెంట్‌గా ఉండటం..ఒక్కసారిగా వివాదాలకు కేంద్రబిందువు అవ్వడం ‘మా’ కు పరిపాటిగా మారింది. ‘మా’ తాజా అధ్యక్షుడు నరేష్‌కు తెలియకుండానే ‘మా’ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న జీవితా రాజశేఖర్ ఒక మీటింగ్
బిగ్ బాస్ 3 తెలుగు సీజన్ లో ఎట్టకేలకు అందరూ ఊహించనట్లుగానే మూడో ఎలిమినేషన్ గా తమన్నా సింహాద్రీ ఎలిమినేట్ అయ్యింది. తొలివారం హేమ ఎలిమినేట్ కావడంతో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తమన్నా బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. మొదటివారం కారణంగా తమన్నా నామినేషన్ ప్రక్రియ నుంచి మినహాయింపు లభించింది. అయితే ఆ తర్వాతి వారమే ఇంట
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 అప్పుడే రెండో వారం పూరి చేసుకుంది. ఎన్నో ట్విస్టులు.. మరెన్నో అద్భుతమైన టాస్క్‌లతో ఈ రియాలిటీ షో క్రమేపి ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. అటు టీఆర్పి రేటింగ్స్‌లో సత్తా చాటుతోందని చెప్పాలి. ఇది ఇలా ఉండగా ఇవాళ మరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. దీంతో రెండో వారం �
తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ సీజన్-3 ఆసక్తికరంగా సాగుతోంది. ఈ షోలో తొలి ఎలిమినేషన్ జరిగింది. తొలి వారం వచ్చిన ఓట్ల ఆధారంగా నటి హేమ షో నుంచి ఎలిమినేట్ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. దీంతో హేమ బిగ్‌బాస్ హౌస్‌ను వీడారు. మరోవైపు ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా జరిగింది. వైల్డ్‌కార్డ్ ద్వారా ఎవర్ని బిగ�
హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ గురించి సపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆర్య2, గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పెద్ద ప్రాజెక్టులు ఏమి లేవు. అయితే మరి కొద్ది రోజుల్లో శ్రద్దా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్�
బిగ్ బాస్ సీజన్ 3 సక్సెస్‌ఫుల్‌గా వారం పూర్తి చేసుకుంది. నిన్నటి విషయానికి వస్తే.. వరుణ్, వితికా జంట రొమాంటిక్ ముచ్చట్లు. టీవీ9 జాఫర్ భార్యను గుర్తుతెచ్చుకోని ఏడవడం వంటి అంశాలు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించాయి. జాఫర్‌ను ఆ మూడ్ నుంచి బయటకు తీసుకురావడానికి బాబా బాస్కర్ మాస్టర్ వేయించిన మూన్ వాక్ స్టెప్స్ హైలెట్‌గా నిలి�
వీకెండ్ వచ్చింది.. ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన సభ్యుల్లో టెన్షన్ మొదలైంది. ఆరు రోజుల గ్రాఫ్.. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఎలిమినేషన్ ఎపిసోడ్ సాగనుంది. మరి ఆరుగురు ఇంటి సభ్యుల్లో సేఫ్‌జోన్‌లో ఉన్నదెవరు..? డేంజర్ పొజిషన్‌లో ఉన్నదెవరు..? ఆ ఆరుగురిలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి..? మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. 1. హేమ: టాల
ఎవర్ గ్రీన్ మన్మథుడు నాగార్జున హోస్ట్‌గా.. గత ఆదివారం మొదలైన సంచలన బిగ్ బాస్ రియాలిటీ షో ఐదు ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని ఆరో ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. రేపు శనివారం నాగ్ హౌజ్‌లో మెస్మరైజ్ చేయనున్నారు. ఇక ఈవారం ఎలిమినేషన్‌లో రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు ఉండటంతో..ఎవరూ ఎల్మినేట్ అవుతారా అన్న ఆసక్తి నెలకుం�
‘బిగ్ బాస్ 3’లో 14, 15 పార్టిసిపెంట్స్‌గా భార్యాభర్తలు హీరో వరుణ్ సందేశ్, వితిక షేరు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి రెండు సీజన్స్‌లో జంటలతో కూడిన కంటెస్టెంట్లు పాల్గొనలేదు కాబట్టి.. ఈ సీజన్‌లో రొమాన్స్ పాళ్ళు ఎక్కువగానే ఉంటుందని ప్రేక్షకులు భావించారు. అందుకేనేమో వారిద్దరి రొమాన్స్.. షోకు టీఆర్పి రేటిం
తెలుగు బుల్లితెర మీద మూడోసారి సెన్సేషన్ సృష్టించేందుకు బిగ్‌బాస్ సిద్ధమౌతోంది. ఈ నెల 21నుంచి బిగ్‌బాస్ 3 ప్రారంభం కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు ఈ సీజన్‌కు హోస్ట్‌గా చేయబోతున్న నాగార్జునకు సంబంధించిన మరో ప్రోమో తాజాగా విడుదలైంది. అయితే బిగ్‌బాస్ 3 ప్రారంభానికి మరో 8రోజులు మాత్రమే ఉండగా.. ఇందులో ఎవరెవర�