తెలుగు వార్తలు » HelloFresh Food App
గత కొంతకాలంగా కొన్ని యాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫుడ్ఆర్డర్ పెట్టడం ఎక్కువ అయ్యింది. ముఖ్యంగా కరోనా సమయంలో లాక్ డౌన్ విధించిన ప్రాంతాల్లో అయితే పుడ్ ఆర్డర్ ఎక్కువుగా పెడుతున్నారు. తాజాగా అలా ఫుడ్ ఆర్డర్ పెట్టిన కస్టమర్ కు...