తెలుగు వార్తలు » Hebba Patel turns Villain Role in Nitin Bheeshma Movie
‘కుమారి 21f’ సినిమాతో.. ఒక్కసారిగా.. యూత్‌ని తనవైపుకు తిప్పుకున్న హాట్ బ్యూటీ.. హెబ్బా పటేల్. ఈ సినిమా హిట్ తర్వాత.. వరుస సినిమాలు.. ఆమె చుట్టూ క్యూ కట్టాయి. ఇప్పటికి 10 సినిమాలు చేసినా.. ‘కుమారి 21f’ సినిమాకి వచ్చినంత మంచి టాక్.. ఏ సినిమాకీ రాలేదు. ఈ నేపథ్యంలో.. ఆమెకు నితిన్ సినిమాలో ఓ మంచి అవకాశం వచ్చింది. అదే నితిన్ ‘భీష�