అనంతపురం జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురంలో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడింది.. వర్షం వల్ల జిల్లాలో వాగులు, వంకలు పొంగుతున్నాయి. కళ్యాణదుర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మడకశిరలో రాత్రి కురిసిన వర్షానికి చెక్‌డ్యాంలు పొంగాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వరదన�
మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని.. దీంతో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 24గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వారు పేర్కొన్నారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉం�