హైదరాబాద్‌లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి కురిసిన వర్షంతో పలు రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి అర్థరాత్రి వరకూ ఏకధాటిగా వర్షం కురవడంతో.. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రహదారులకు రాకపోకలు నలిచిపోయాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ
కర్నూలు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నంద్యాల, మహానంది, గోస్పాడు మండలాల పరిధిలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తమడపల్లె గ్రామం వద్ద రాళ్లవాగు, గాజుల పల్లె సమీపంలోని పాలెరు వాగు పొంగిపొర్లుడంతో నంద్యాల నుంచి మహానందికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్నడూ లేనివిధంగా మహానంది రుద్రగుండ కోనేరులోని