ఉదయం నుంచి మండుటెండతో ఇబ్బంది పడ్డ హైదరాబాద్ నగర ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఉరుములు-మెరుపులతో కూడాన భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యియి.
Rain In Telangana: హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. రాత్రంతా వర్షం కారణంగా మహానగరం తడిసి మద్దయింది. ఇక ఉష్ణోగ్రత 25 డిగ్రీలకంటే తక్కువ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాత్రంతా కురిసిన వర్షం కారణంగా..
భారీ వర్షాలకు హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శివారు అబ్దుల్లాపూర్మెట్ సమీపంలో సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి...
హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలి దుమారంతో బెంబేలెత్తించింది. ఆ వెంటనే భారీ వర్షం కురిసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, రాంనగర్, చిక్కడపల్లి, దోమలగూడ, లిబర్టీ, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసిముద్దయింది. ఈ రోజు ఉదయం నుంచీ వాతావరణం కాస్త మబ్బుగా ఉంది. కాగా భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు..
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షానికి ఉస్మానియా ఆసుపత్రిలో వర్షపు నీరు చేరింది. అసలే కరోనా కాటేస్తున్న సమయంలో.. భీకర వర్షం కారణంగా ఆసుపత్రి పరిస్థితులనే మార్చివేసింది. వాన నీటికి తోడు డ్రైనేజీ నీరు పొంగి...
హైదరాబాద్ : హైదరాబాద్లో పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్ పేట్, ప్రగతి నగర్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, బోరబండ, మోతీనగర్, కూకట్పల్లి, ఎల్బి నగర్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో ప్రయాణీకులు రోడ్ల మీదే తమ వాహనాలను నిలిపేశారు. భారీ వర్షంతో రోడ్లన