తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి ఎడతెరుపు లేకుండా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి ఈటెల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి..
రానున్న రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు పడవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య రుతు పవనాల కారణంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. వచ్చే మూడు రోజులు కూడా భారీ ఈదురు గాలులు, ఉరుములు..