అమ్మ... ప్రత్యామ్నాయమే లేని రూపం.. అమ్మకు సాటి మరొకటి లేదు.. అందుకే అమ్మను మించిన దైవం లేదు అంటారు. సహనానికి మారుపేరు అమ్మ. అందుకే అమ్మంటే ఇష్టపడని పిల్లలుండరు.
ఇంటర్నెట్లో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిని నెటిజ్లు చాలా ఇష్టపడుతుంటారు. ఇక పెంపుడు జంతువుల గురించి చప్పనక్కర్లేదు.
బేబీ గర్ల్ అనే ఈ కుక్క మంటలు ఆర్పేందుకు ఉపయోగించే ఓ ఫైర్ హైడ్రంట్కు కట్టేసి ఉంది. పక్కన ఓ బ్యాగ్ ఉంది. జంతువుల కోసం పని చేసే ఓ చారిటీ సంస్థ వారు కుక్క బ్యాగును తెరిచి చూశారు.
మొదటిసారి తండ్రిగా మారిన వ్యక్తి ఆనందం మాటల్లో చెప్పలేనిది. తనకు బిడ్డ పుట్టిన విషయం తెలియగానే తన ప్రతిరూపాన్ని చూసుకోవాలని ఆ తండ్రి హృదయం ఎంతగానో తపిస్తుంది.
తల్లిదండ్రులు తమ పిల్లలకోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అందుకు ఉదాహరణే ఈ వీడియో..ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.
ఓ దివ్యాంగ విద్యార్థిని చదువుపై ఉన్న మక్కువతో స్కూలుకు వెళ్తున్న విధానం హృదయాలను కదిలిస్తోంది. ఈ బాలిక చక్కగా స్కూల్ యూనిఫాం వేసుకొని ఒంటికాలిపై స్కూల్కు వెళ్లే వీడియో
ఓ దివ్యాంగ విద్యార్థిని చదువుపై ఉన్న మక్కువతో స్కూలుకు వెళ్తున్న విధానం హృదయాలను కదిలిస్తోంది. ఈ బాలిక చక్కగా స్కూల్ యూనిఫాం వేసుకొని ఒంటికాలిపై స్కూల్కు వెళ్లే వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది
Viral Video: ముఖ్యంగా బిజీగా ఉండే రోడ్లను దాటేందుకు వికలాంగులు, వృద్ధులు, మహిళలు బాగా ఇబ్బందులు పడుతుంటారు. దురదృష్టం కొద్దీ వారిని పట్టించుకునేవారు అరుదుగా కనిపిస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
సోషల్ మీడియాలో అనేక రకాల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. హృదయాన్ని హత్తుకునే ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. “దీనినే మానవత్వం అంటారు”అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే తల్లిని మించిన దైవం లేదు అంటారు. బిడ్డ గర్భంలోఉన్నప్పటినుంచే ఆ బిడ్డ క్షేమం కోసం ఎంతో పరితపిస్తుంది. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది.