Heart Disease: ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధుల బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతమున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్యం..
Heart Problems: ఇప్పుడు డయాబెటిస్ ఔషధంతో గుండె జబ్బుల కేసులను కూడా నియంత్రించవచ్చు. బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ యొక్క తాజా అధ్యయనం ప్రకారం, అధిక రక్తంలో చక్కెర నియంత్రణ మందు 'అంపాగ్లిఫ్లోజిన్' రోగులను గుండె ఆగిపోకుండా కాపాడుతుంది.
ప్రతిప్రాణికి నిద్ర అత్యంత ప్రాధాన్యం. కంటినిండా నిద్ర, కడుపు నిండా తిండి ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. కానీ, ఈ రోజుల్లో నిద్రలేమి పెద్ద సమస్యగా మారిపోయింది. లక్షల మంది సరైన నిద్రపట్టక బాధపడుతున్నట్లుగా మన హైదరాబాద్ మనస్తత్వశాస్త్రతవేత్తలు తేల్చారు. నిద్రలేమి అనేది ముఖ్యంగా నగరంలోని ప్రతి 10 మందిలో ఒక�
నిత్యం అధికంగా ఒత్తిడికి గురవుతున్నారా..? మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయా..? హైబీపీ కూడా ఉందా..? అయితే జాగ్రత్త.. మీకు భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందట. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన పరిశోధకులు తాజాగా చేపట్టిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. గుండె జబ్బులతో బాధపడ�
టాయిలెట్ సీటే మన డాక్టర్ ఒక టాయిలెట్ సీటు లక్షల మంది ప్రాణాలు కాపాడగలదు. గుండెకు సంబంధించిన రోగాలను ముందుగా గుర్తించి మనలను జగ్రత్తపరచగలదు. బ్లడ్ ప్రెజర్, ఆక్సిజన్ లెవల్స్, హార్ట్ బీట్స్.. ఇలా మనకు సంబంధించిన ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి రాబోయే ప్రమాదాలను ముందుగా తెలియజేస్తుంది. మనం నిత్యం ఉపయోగించే టాయి�