గుండె ఆరోగ్యం కోసం బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా శీతల పానీయాలకు దూరంగా ఉండాలని కాదు. అయితే, వీటిని రెగ్యులర్ డైట్లో చేర్చుకోకూడదని గుర్తుంచుకోవాలి. ఇది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాజీ అధిపతి డాక్టర్ రాబర్ట్ ఎకెల్ చెబుతున్న మాట.
World Heart Day: మీ హృదయాన్ని పూర్తిగా ఆరోగ్యంగా ఉంచడానికి.. మీరు మీ రోజువారీ దినచర్యలో కొన్ని రకాల వ్యాయామాలను జోడించాలి తద్వారా మీరు ఎలాంటి గుండె జబ్బులకు బై-బై చెప్పవచ్చు.