Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 90 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 190535. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 93322. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 91819. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5394. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని నివాసంలో సుదీర్గంగా సాగిన కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం. మోడీ పాలన రెండవ విడత లో ఏడాది పూర్తయిన తరువాత తొలిసారి జరిగిన కేబినెట్ భేటీ. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. మద్యాహ్నం 3 గంటలకు కేబినెట్ నిర్ణయాలు ప్రకటించనున్న కేంద్రమంత్రులు. దేశ ఆర్థిక వ్యవస్థ, కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్లాన్,చైనా భారత్ సరిహద్దు వివాదం అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
  • జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసి) వెంట భారత బలగాలు జరిపిన కాల్పుల్లో 3 మంది ఉగ్రవాదులు మృతి.
  • కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు. తిరువనంతపురంలో భారీ వర్షం. వాతావరణ శాఖ అంచనాల మేరకు కదులుతున్న రుతుపవనాలు. రెండు వారాల్లో దక్షిణాది మొత్తం విస్తరించే అవకాశం.
  • చెన్నై : కోలీవుడ్ లో ముదురుతున్న గాడ్ మాన్ వెబ్ సిరీస్ వివాదం. గాడ్ మాన్ వెబ్ సిరీస్ ట్రైలర్,టీజర్ ని విడుదల చేసిన నిర్మాణ సంస్థ . ట్రైలర్ లో బ్రహ్మనులను కించపరుస్తూ సంభషణలు ,సన్నివేశాలుండడం ఫై బీజేపీ నేతలు,హిందూ సంఘాలు ఆగ్రహం . నిర్మాణ సంస్థ ,దర్శకుడి ఫై పోలీసులకు ఫిర్యాదు ,6 సెక్షన్ లలో కేసు నమోదు చేసిన పోలీసులు . ట్రైలర్ ,టీజర్ లను యూట్యూబ్ నుండి తొలగించిన నిర్మాణ సంస్థ.
  • ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త కి కరోనా పాజిటివ్. 2 వారాల క్రితం ముంబై నుండి డిల్లీకి వచ్చిన ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ సైంటిస్ట్ లో విధులు నిర్వహిస్తున్న సైoటిస్ట్. ICMR HQ లలో సమావేశం కోసం ఢిల్లీ కి వచ్చినట్లు అధికారులు వెల్లడి. భవనాన్ని శాని టైజేషన్ చేస్తున్న అధికారులు.
INFECTEDCUREDDEATHS
3,6792,34962
INFECTEDCUREDDEATHS
2,6981,42882
INFECTEDCUREDDEATHS
1,90,53591,819 5,394
Breaking News in Telugu, హోమ్
రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి
Breaking News in Telugu, హోమ్
కరోనా కాలం.. క్రిమిసంహారకాలను జల్లుతున్న మున్సిపల్ కార్మికులు
Breaking News in Telugu, హోమ్
)కరోనా బాధితుల కోసం తమిళనాడు హౌసింగ్ బోర్డు తాత్కాలిక ఏర్పాట్లు
Breaking News in Telugu, హోమ్
)బస్సుల్లో స్వగ్రామానికి చేరుకుంటున్న వలస కార్మికులు
Breaking News in Telugu, హోమ్
రానుంది వర్షాకాలం.. జాగ్రత్తలు తీసుకుంటున్న మత్స్యకారులు
Breaking News in Telugu, హోమ్
బికనేర్‌లో మిడతల దాడి.. ఆందోళనలో రైతులు
Breaking News in Telugu, హోమ్
లాక్‌డౌన్ సడలింపులు.. రోహ్‌తంగ్‌ మార్గంలో ఆయిల్ ట్యాంకర్లను తొలగిస్తున్న అధికారులు
Breaking News in Telugu, హోమ్
ఎండుతున్న మండలు.. నర్మదా నదిలో ఈత కొడుతున్న యువత
Breaking News in Telugu, హోమ్
స్పేస్‌ ఎక్స్ ఫాల్కన్ 9‌ విజయవంతం.. నింగిలోకి వ్యోమగాములు
Breaking News in Telugu, హోమ్
కరోనా లాక్‌డౌన్.. నిర్మానుష ప్రాంతాల్లో సాకర్ ఆడుతున్న ఆటగాళ్లు
Breaking News in Telugu, హోమ్
INFECTEDCUREDDEATHS
3,6792,34962
INFECTEDCUREDDEATHS
2,6981,42882
INFECTEDCUREDDEATHS
1,90,53591,819 5,394

69 రోజుల లాక్‌డౌన్ దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ఉపయోగపడిందని భావిస్తున్నారా?
1838 votes · 1838 answers

హెడ్‌లైన్స్ ఆఫ్ ది డే

కనెక్ట్ అయి ఉండండి