చాలా మంది ఒక కప్పు హార్డ్ టీతో తమరోజును ప్రారంభిస్తారు. టీ తాగడం వల్ల శరీరానికి శక్తిని ఇస్తుంది. టీ తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని, గుండె ఆరోగ్యాన్ని కూడా సరిగ్గా ఉంచుకోవచ్చని కొందరు నిపుణులు పేర్కొన్నారు.
మనలో చాలామంది టీతో రోజును ప్రారంభిస్తారు. దాని అద్భుతమైన రుచి అందరికి నచ్చుతుంది. మార్కెట్లో కూడా రకరకాల టీలు తయారు చేసి అమ్ముతుంటారు. టీ తాగిన తర్వాత మనకి రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఆఫీసులో పని అలసటను తొలగించుకోవడానికి ఉద్యోగులు తరచుగా టీ తాగుతారు.