వైద్యం అందించడంలో వైద్యులు అలసత్వం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వీడియో రికార్డు చేసి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌కు పంపించాడు. ఎమ్మెల్యే చొరవతో హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్న వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చారు. అయినా అతని ప్రాణాలు నిలవలేదు. ఈ ఘటన జిల్లాలో అత్యంత విషాదాన్ని నింపింది.
పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు సహనం కోల్పోతున్నారు. చిన్నచిన్న కారణాలకే చిన్నారులపై దాష్టీకం ప్రదర్శిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో స్కూల్ హెడ్ మాస్టర్ నిర్వాకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రైమరీ తరగతి చదువుతున్న విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. అల్లరి చేస్�
ఇద్దరు విద్యార్థినులు తరగతి గదిలో తూలుతు౦డడ౦…ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండటంతో తోటి విద్యార్థినులు ప్రధానోపాధ్యాయునికి ఫిర్యాదు చేశారు. వాళ్లను పరీక్షిస్తే విస్తుపోయే విషయం తెలిసింది. వారు మద్యం తాగి తరగతులకు వస్తున్నట్లు తెలియడంతో ఉపాధ్యాయులంతా ముక్కున వేలేసుకున్న ఈ ఘటన విజయవాడ శివారులో ఓ ప్రభుత్వ పాఠశాలలో