సాధారణంగా.. ఓ 50 వేల జీతం వుంటే.. కానీ.. మంచి ఉద్యోగం అనరు. అలాగే.. హైదరాబాద్, ముంబై వంటి మహా నగరాల్లో బతకాలంటే అది మినిమమ్ శాలరీ. 50 వేల జీతానికే వామ్మో అంటూ.. నోళ్లు వెల్లబడతాం.. కానీ.. లక్షల్లో జీతం తీసుకుంటుంటే.. నిజంగా అది షాక్‌గానే ఉంటుంది కాదా..! అది ఓ బ్యాంక్ సిఈవో శాలరీ.. అక్షరాలా రూ.89 లక్షలు బేసిక్ శాలరీ. హెచ్డీఎఫ్సీ బ్యాంక్