హెచ్‌సీఏలో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించినందుకు తమపై అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ పరువు నష్టం దావా వేశారని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) కార్యదర్శి గురువారెడ్డి
Azharuddin HCA: టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ చుట్టూ వివాదం ముదురుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌పై బుధవారం వేటుపడింది. ఇదిలా ఉంటే ఈ నెల 2న హెచ్‌సీఏ అపెక్స్‌కౌన్సిల్ ఆయనకు..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్( హెసీఏ) ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ అజహరుద్దీన్ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారనే వార్తల్ని ఖండించారు. ఎన్నికల్లో అజహర్ ప్యానెల్ విజయం సాధించిన తర్వాత ఆయన సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురింపించారు. దీంతో ఆయన గులాబీ గూటికి చేరుతారనే వార్త చక్కర్లు కొడుతుంది. అ
హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని భావించిన మాజీ ఎంపీ వివేక్‌కు షాక్ తగిలింది. ప్రస్తుతం హెచ్‌సీఏలో వివిధ పదవుల భర్తీకి ఎన్నికల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. దీంతో క్రికెట్ వ్యవహాల్లో చురుగ్గా పాల్గొనే వివేక్ హెచ్‌సీఏ అధ్యక్ష పదవిని ఆశించాడు. ఇందుకోసం నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే పరిశీలన �
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్ష పదవి రేసులో టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ పోటీపడుతున్నారు. ఇందుకోసం గురువారం ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే గతంలో కూడా ఈ పదవి కోసం దాఖలు చేసి.. తిరస్కరణకు గురయ్యారు. 2017లో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అజారుద్దీన్ నామినేషన్ వేసినా.. హెచ్‌సీఏ సున్నిత�