అమెరికాను హడలెత్తిస్తున్న హవానా సిండ్రోమ్ భారత్కు వ్యాపించిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నెల మొదట్లో భారత్లో పర్యటించిన అమెరికా ఇంటెలిజన్స్ అధికారిలో ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపించినట్లు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించారు.
అమెరికాను హడలెత్తిస్తున్న హవానా సిండ్రోమ్ భారత్కు వ్యాపించిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. భారత్లో పర్యటిస్తున్న అమెరికా ఇంటెలిజన్స్(CIA) అధికారిలో ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపించినట్లు ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించారు.
అమెరికాను మరో కొత్త విపత్తు హవానా సిండ్రోమ్ వణికిస్తోంది. అమెరికా దౌత్యవేత్తలు మాత్రమే ఈ సిండ్రోమ్ బారినపడుతున్నారు. ఈ సిండ్రోమ్ బారినపడితే మెదడు తీవ్రంగా దెబ్బతింటోంది.
ఏం జరుగుతుందో తెలియదు..? ఎవరు చేస్తున్నారో తెలియదు..? దాడి జరుగుతుంది.. దాడి చేసింది ఎవరో కనిపించరు.. రక్తం చిందుతుంది.. రక్తం కనిపించదు.. మెదడు దెబ్బ తింటుంది.. అంతు చిక్కని సమస్య..అమెరికా దౌత్యవేత్తలను వెంటాడుతున్న వింత దాడి..